Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ghattamaneni Mahesh Babu Guntur Kaaram Set Digital Records On Fire

Mahesh Babu: ఆల్ టైం రికార్డ్.. ‘గుంటూరు కారం’దే టాప్ ప్లేస్!

Published Date :June 7, 2023 , 9:06 am
By Shiva Kranthi
Mahesh Babu: ఆల్ టైం రికార్డ్.. ‘గుంటూరు కారం’దే టాప్ ప్లేస్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ మూవీగా రాబోతోంది ‘గుంటూరు కారం’. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్‌ వారు నిర్మాణం వహిస్తున్నారు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ మాస్ స్ట్రైక్ రిలీజ్ చేయగా.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి.. పుష్ప2 రికార్డ్ బద్దలు కొట్టింది. టాలీవుడ్‌లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న వీడియోగా నిలిచింది. ఇక ఇప్పుడు 30 మిలియన్ వ్యూస్ మార్క్‌ చేరువలో ఉంది గుంటూరు కారం మాస్ స్ట్రైక్. దీంతో 30 మిలియన్స్ వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ ఫస్ట్ ఎవర్ హీరోగా మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసినట్టే. అయితే ఈ మాస్ స్ట్రైక్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో లైక్స్ రావడం లేదు.

ఈ విషయంలోనే మహేష్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాను.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు మహేష్ బాబు. ఎందుకంటే.. నెక్స్ట్ దర్శక ధీరుడు రాజమౌళితో భారీ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. ఇప్పటి నుంచే జక్కన్న కోసం కసరత్తులు చేస్తున్నాడు మహేష్‌. ఈ ఏడాదిలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉండనుంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా, జనవరి 13న గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా పై ఫుల్‌ ఫోకస్ చేయనున్నాడు మహేష్ బాబు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Guntur Kaaram
  • Guntur Kaaram Maas Strike
  • Guntur Kaaram Mass Strike
  • Mahesh Babu Guntur Kaaram
  • Mahesh Babu Trivikram Guntur Kaaram

తాజావార్తలు

  • Polavaram Project: తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం.. ఇరిగేషన్ శాఖ, ఇంజనీర్లకు అభినందనలు..

  • Congress MLA Rajendra Bharti: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా.. ఎందుకంటే?

  • Ola Bike Price Drop: శుభవార్త చెప్పిన ఓలా.. ఆ ఎలక్ట్రిక్ బైక్ ధరలు భారీగా తగ్గింపు..

  • Mamata Banerjee: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర..

  • Bitter Gourd Recipe: కాకరకాయలోని చేదుకు ఇలా వీడ్కోలు చెప్పండి..! ఇక, లొట్టలేసుకు తింటారు..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions