Genelia: స్టార్ హీరో సరసన ఛాన్స్ పట్టేసిన హా.. హా.. హాసిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Genelia: బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఈ సినిమా తరువాత ఆమెను జెనీలియా అని కాదు.. హా.. హా.. హాసిని పిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో స్టార్ హీరోల సరసనే కాదు కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక పెళ్లి తరువాత ఇద్దరు పిల్లలు.. వారి పెంపకం.. ఇలా ఏళ్ళు గడిచాయి. భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తూనే ఉంది. భర్త రితేష్ తో కలిసి ఆమె చేసిన రీల్స్.. ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఏడాది వేద్ అనే సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మజిలీ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రితేష్ నిర్మాతగా ఉండడం విశేషం. ఈ సినిమా తరువాత జెనీలియాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
Unstoppable With NBK: మేము తప్పు చేయలేదు.. తల వంచం.. ప్రోమో అదిరింది
Also Read
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
- BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
ఇక అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ కొత్త చిత్రం సితారే జమీన్ పర్. ఈ చిత్రంలో అమీర్ సరసన హీరోయిన్ గా జెనీలియా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కదా నిజమైతే.. జెనీలియా కెరీర్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా జెనీలియా.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు కూడా సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు క్యూ కడుతున్నాయి అంటే మాములు విషయం కాదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ భామ ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
-
Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?