Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Gayapadda Simham Movie Happening Hero Extended Cameo Father Debut

Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!

Published Date :April 21, 2026 , 3:18 pm
By Bhargav Chaganti
Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ అప్‌డేట్ తెగ హల్చల్ చేస్తోంది. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గాయపడ్డ సింహం’. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక ‘మెగా’ సర్ప్రైజ్‌ను చిత్రబృందం అత్యంత రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఒక హ్యాపెనింగ్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్. అది కూడా ఏదో మెరుపుతీగలా వచ్చి వెళ్లే అతిథి పాత్ర కాదు.. ఏకంగా 40 నిమిషాల పాటు సాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆయన మెరవబోతున్నారట. సినిమా మలుపు తిరిగే కీలక సన్నివేశాల్లో ఈ హీరో ఎంట్రీ ఇస్తారని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే.. సదరు స్టార్ హీరోతో పాటు ఆయన తండ్రి* కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. విశేషమేమిటంటే, ఆయనకు ఇదే డెబ్యూ (తొలి) సినిమా. వెండితెరపై తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి పెద్ద అప్‌డేట్స్ ఉంటే సినిమా ప్రమోషన్ల కోసం ముందే వాడేసుకుంటారు. కానీ ‘గాయపడ్డ సింహం’ టీం మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడింది. థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన థ్రిల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఆ “మిస్టరీ హీరో” ఎవరో తెలిస్తే బాక్సాఫీస్ దగ్గర కాస్త గట్టిగానే వర్కౌట్ కావడం ఖాయమనిపిస్తోంది. మరి ఆ హీరో ఎవరనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

Also Read

  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
  • Peddi: 'టాక్సిక్' అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ 'పెద్ది'!
  • Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
  • Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Father Son Duo in Telugu Movie
  • Gayapadda Simham 40 Minute Role.
  • Gayapadda Simham Cast Update
  • Gayapadda Simham Movie
  • Star Hero Extended Cameo

తాజావార్తలు

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

  • Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?

  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions