Garuda 2.0: ఓటీటీలో దూసుకుపోతున్న గరుడ 2.0!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ మీడియా పతాకంపై గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజ్‌ర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు విడుదల చేసిన సక్సెస్‌ఫుల్ నిర్మాత బాలు చరణ్, తాజాగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన గరుడ 2.0 చిత్రాన్ని ఆహా ఓటీటీ లో విడుదల చేశారు. ఈ సూపర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఆహా ఓటీటీ లో టాప్ 1 గా ట్రెండింగ్ అవుతూ, ఇంకా స్ట్రీమింగ్‌లో దూసుకెళుతోంది. సినిమా విజయవంతంగా నడుస్తూ నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది.
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఇది నిజానికి తమిళంలో బ్లాక్‌బస్టర్ అయి థియేటర్ లో 50 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన ఆరత్తు సీనం (Aarathu Sinam) కు తెలుగు డబ్బింగ్ సినిమా. తెలుగు భాషలో గరుడ 2.0 గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదే స్థాయిలో థ్రిల్ కలిగిస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది. అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథా నిర్మాణం, టేకింగ్, నేపథ్య సంగీతం అన్ని అంశాలుగూడా ప్రేక్షకులను అటెంచన్ లో ఉంచేలా రూపొందాయి.
Also Read
- Tags
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!