Mamitha Baiju: పిల్ల అంటే ఇలా ఉండాల్రా చారి.. ప్రేమలు భామకు తెలుగులో ఫుల్ డిమాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Full Demand for Mamitha Baiju in Telugu: సినిమా ఒక భాషలో హిట్ అయితే దాన్ని రీమేక్ చేయడానికి క్యూ కడతారు మేకర్స్. అలాగే ఒక భాషలో సక్సెస్ అయిన హీరోయిన్ ని కూడా తమ ఇండస్ట్రీకి తీసుకువెళ్లడానికి ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్ నే షురూ చేసింది ఓ మలయాళ బ్యూటీ. తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుపుతోంది. ఆమె ఇంకెవరో కాదు మమితా బైజు. మలయాళ మూవీ ‘ప్రేమలు’తో హిట్ కొట్టింది ఈ బ్యూటీ. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ కేరళలో బ్లాక్ బస్టర్ అయింది. విడుదలై రెండు వారాలు గడిచిన హౌస్ ఫుల్స్ తో నడుస్తుంది. ఈ సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇందులో మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Chaari 111: ‘చారి 111’కి సీక్వెల్… రుద్రనేత్ర యూనివర్స్‌లోకి స్టార్ హీరోలు!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఆమె అందానికి యూత్ ఫిదా అవుతున్నారు. దీంతో ఎలాగైనా ఈ బ్యూటీని టాలీవుడ్‌కు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కెరీర్ బిగినింగ్ నుంచి మల్లూవుడ్ సినిమాలకే పరిమితమైన మమితా జైజు ఫస్ట్ టైం జీవీ ప్రకాష్ సరసన ‘రెబెల్’ అనే తమిళ్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. అలాగే ఈ కేరళ కుట్టితో ఇద్దరు తెలుగు దర్శకులు చర్చలు జరుపుతున్నారట. ఆ ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఓకే అయినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లాంటి మల్లూవుడ్ బ్యూటీస్ ని ఆదరించిన టాలీవుడ్ మమిత బైజుకి కూడా గ్రాండ్ వెల్ కమ్ చెబుతోంది. మరి తెలుగులో ఈ బ్యూటీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!