SAI : టాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తోన్న ప్లాప్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహుబాషా నటుడు, టాలీవుడ్ ప్రముఖ విలన్ మహేశ్ మంజ్రేకర్ నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆయన తనయ సాయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబయి ముద్దుగుమ్మ డాడీ సూచనలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ ఘనిలో తెలుగు స్క్రీన్ పైకి తెరంగేట్రం చేసింది స్టార్ కిడ్. కానీ అమ్మడికి లక్ కలిసి రాలేదు. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
Also Read : Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
మహేశ్ బాబు నిర్మాతగా వ్యహరించిన ‘మేజర్’ చిత్రంలో అడివిశేష్ సరసన నటించింది సాయీ మంజ్రేకర్. ఈ సినిమా హిట్టుగా నిలిచినప్పటికీ శేష్ ఖాతాలో క్రెడిట్ వెళ్లిపోయింది. ఆ తర్వాత రామ్ సరసన స్కందలో నటించింది భామ. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో చేసిన మూడింటిలో రెండు ప్లాప్స్ రావడంతో హిందీ పరిశ్రమకు చెక్కేసింది సాయీ. కానీ టాలీవుడ్ పై మనసు చంపుకోలేదు. పడిన చోటే పేరు తెచ్చుకోవాలని టాలీవుడ్‌పై మరింత కాన్సట్రేషన్ పెడుతుంది సాయీ మంజ్రేకర్. తెలుగులో మంచి ఆఫర్లను కొల్లగొడుతుంది. ప్రజెంట్ టీటౌన్లో రెండు సినిమాలకు కమిటయ్యింది అమ్మడు. కళ్యాణ్ రామ్, విజయ శాంతి తల్లీకొడుకులుగా నటిస్తోన్న’అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నిఖిల్ సరసన ‘ద ఇండియా హౌజ్’లో యాక్ట్ చేస్తోంది. దీన్ని రామ్ చరణ్ కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న వి మెగా పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ రెండు కూడా ఈ ఏడాదిలో రిలీజయ్యే అవకాశాలున్నాయి. మరి నిఖిల్, కళ్యాణ్ రామ్‌ల్లో సాయీని లేడీ లక్కుగా మార్చే హీరో ఎవరవుతారో చూద్దాం.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!