సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే “ఖిలాడీ” వాయిదా పడింది. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.
Read also : ఆకట్టుకుంటున్న “మహా సముద్రం” మెలోడీ సాంగ్
Also Read
- MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక... సాయి పల్లవి చేజారినట్టే ?
- Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
- Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్ పూర్తవుతుంది అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి. ఈ సందర్భంగా “ఖిలాడీ” ఇలా వేడుకలు జరుపుకుంటుందన్న మాట. ఇక ఈ సినిమా నుంచి “ఇష్టం” అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను వినాయక చవితి రోజున విడుదలవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ కు సంబంధించి స్పెషల్ గా ఓ చిన్న వీడియోను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో డింపుల్ హయాతి అందానికి రవితేజ ఫిదా కావడాన్ని చూపించారు. ఈ అప్డేట్ తో రవితేజ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇంకా ఫస్ట్ సింగల్ కు నాల్రోజులే ఉండడంతో అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు.
తాజావార్తలు
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!