Sharwa 35: ‘రన్ రాజా రన్’ని గుర్తు చేస్తున్న శర్వా కొత్త సినిమా లుక్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ గత కొంతకాలంగా సరైన కథలతో సినిమాలు చెయ్యకుండా ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. ‘ఒక ఒక జీవితం’ సినిమాతో శర్వానంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ బాక్సాఫీస్ నంబర్స్ పరంగా శర్వాకి పెద్దగా కలిసోచ్చిందేమి లేదు. ఇలా అయితే అవ్వదు అనుకున్నాడో లేక ఈసారి వింటేజ్ శర్వానంద్ ని చూపించాలి అనుకున్నాడో తెలియదు కానీ ప్రయోగం చెయ్యడం మొదలుపెట్టాడు. తన 35వ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిశాడు. న్యూ ఏజ్ సినిమాలకి కాస్త ఫన్ డోస్ ని యాడ్ చేస్తూ సినిమాలు చేసే శ్రీరామ్ ఆదిత్య, శర్వానంద్ ని మళ్లీ ‘రన్ రాజా రన్’ రోజులని గుర్తు చేసేలా చూపిస్తున్నట్లు ఉన్నాడు.
Read Also: NTR: ఆస్కార్స్… ఎన్టీఆర్ వస్తున్నాడు…
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
శర్వానంద్ బెస్ట్ లుక్స్ అనగానే చాలా మందికి రన్ రాజా రన్ సినిమా గుర్తొస్తుంది. ఈసారి ఆ లుక్స్ ని బీట్ చేసే రేంజ్ ‘స్టైల్ అండ్ స్వాగ్’తో శర్వా తన 35వ సినిమాలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో శర్వా చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘హ్రిదయం’ సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చిన ‘హేషం వాహబ్’ #Sharwa35 సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరి ఈ మూవీతో శర్వానంద్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
Here's the charmer who flirts with style and swag 😎
Happy Birthday to the dearest @ImSharwanand 🎉
Presenting #Sharwa35 💖
A @SriramAdittya film @peoplemediafcy production ✨Shoot in progress 🤘🏼#HappyBirthdaySharwanand 🎂@vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/b6qV1xiJLe
— People Media Factory (@peoplemediafcy) March 6, 2023
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..