FIR బ్యాన్… విష్ణు విశాల్ కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కొత్త మూవీ ‘FIR’ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సంచలనం సృష్టిస్తోంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని చోట్ల ‘FIR’ సినిమాపై నిషేధం విధించారు. సినిమాలోని ప్రధాన కంటెంట్, ఇతివృత్తం కారణంగా మలేషియా, కువైట్, ఖతార్‌లలో ‘FIR’ను బ్యాన్ చేసినట్టు సమాచారం. విష్ణు విశాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు మలేషియా, కువైట్, ఖతార్ ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఆయా దేశాల్లోని స్థానిక సెన్సార్‌లను క్లియర్ చేయడంలో సినిమా విఫలమైనట్లు కనిపిస్తోంది.
Read Also : Unstoppable : బాలయ్య నెవెర్ ఎవర్ ఐ హావ్ ఫీట్… వాలైంటైన్స్ డే స్పెషల్
Also Read
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Kajal Aggarwal: 'రామాయణం'లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
- Varanasi: బర్త్‌డేకు 'వారణాసి' ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
ఈ సినిమాలో మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇందులో గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు అబూ బక్కర్ అబ్దుల్లాగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అయ్యే ముస్లిం యువకుడిగా నటించాడు. గౌతమ్ మీనన్ అతని వేటలో ఉన్న పోలీసుగా నటించాడు. ఈ చిత్రానికి అశ్వత్ సంగీతం సమకూరుస్తుండగా, కిరుమి ఫేమ్ అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రసన్న జికె అందించారు.
😔🤫🤫
Sorry #MALAYSIA and #KUWAIT audience… https://t.co/mUDZA3mJK4— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) February 10, 2022
- Tags
తాజావార్తలు
-
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్‌లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
Wife Kills Husband: భర్తకు 20 నిద్రమాత్రలు.. హత్య చేసి బాత్రూమ్లో పూడ్చిన భార్య..
-
Pensions: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్‌షాక్.. లక్ష పెన్షన్లు కట్.. కారణం ఇదే..
-
KTR : చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కు అప్పగించండి.. నీళ్లు ఎత్తి చూపిస్తాం
-
China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్‌తో చైనా కొత్త సవాల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!