Fatima Vijay Antony: నేను చనిపోయి నిన్ను కలిసేదాకా అర్థం కాదు.. విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fatima Vijay Antony Emotional tweet on Meera Antony:సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చెన్నైలోని నివాసంలో మీరా ఆంటోని ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో వారి కుటుంబం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేని స్థితిలో ఉందని చెప్పకతప్పదు. మీరా మరణానంతరం మరో కుమార్తె లారా ఆంటోనీని తాము వెళుతున్న అన్ని చోట్లకు విజయ్ ఆంటోనీ దంపతులు తీసుకెళ్తున్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఆ మధ్య విజయ్ కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి కూడా తన రెండో కుమార్తె లారాను వెంటబెట్టుకుని వెళ్లారు. విజయ్ ఆంటోనీ పలు సినిమాలతో నిత్యం బిజీగా ఉండటం వల్ల ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా వారి సొంత నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్నీ తానై నడిపిస్తోన్న క్రమంలో నిత్యం వారిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు.
Manoj Manchu: ‘ఉస్తాద్’ మొదటి ఎపిసోడ్.. నాని గెలిస్తే డై హార్డ్ ఫ్యాన్ కి 50 లక్షల ప్రైజ్ మనీ
Also Read
అయితే ఎంత బిజీగా ఉంటున్నా ఆమె తన దివంగత కుమార్తెను మాత్రం మరచిపోలేకపోతుంది. ఈ మేరకు ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది, మీరా నీ పియానో నీ టచ్ లేక బాధ పడుతోంది, నీకోసం చాలా వెయిట్ చేస్తోంది. నువ్ దూరమైనా నమ్మలేకపోతున్నాం, బహుశా ఈ వరల్డ్ నీకోసం అయి ఉండదు, కానీ అమ్మ ఇంకా ఉంది. నాకు ఇంకా ఈ చావు బతుకుల మధ్య ఉన్న గీత అర్ధం కావడం లేదు, బహుశా నేను చనిపోయే దాకా అర్ధం కాదేమో. నిన్ను కలిసే దాకా నేను బ్లాంక్డ్ అవుట్ లోనే ఉంటా, అక్కడ బాగా తిను రెస్ట్ తీసుకో అంటూ ఆమె పోస్టు పెట్టింది. ఇక ఆమె ట్వీట్ కి జనాలు కామెంట్లు పెడుతూ ఉండడంతో ఈ బాధను మరచిపోలేక పోతున్నానని, అయినా మీ అందరూ ఉన్నారు కాబట్టి నెట్టుకు వస్తున్నానని ఆమె కామెంట్ చేసింది.
MeeraThangam ur piano waits and longs for ur touch,as we r all still in disbelief,ur gone too soon baby,May be this world is not for you,but Amma is yet here,can’t understand the concept between life and death I’ve blanked outUntil I meet u eat well and stay happy,laara misses😭 pic.twitter.com/Uif0x8lNQC
— Fatima Meera Vijay Antony (@mrsvijayantony) December 10, 2023
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!