Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Fan War Between Pawan Kalyan And Ntr Fans Over Re Release Collections

Fan War: ఎన్టీఆర్ vs పవన్.. ఎవరి లెక్కెంత?

Published Date :May 22, 2023 , 8:52 am
By Shiva Kranthi
Fan War: ఎన్టీఆర్ vs పవన్.. ఎవరి లెక్కెంత?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్ మరో ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా చేయనంత హంగామా.. రీ రిలీజ్ సినిమాలకు చేస్తున్నారు అభిమానులు. కొత్త సినిమాల కలెక్షన్స్ ఏంటో గానీ.. రీరిలీజ్ సినిమాల వసూళ్లతో మా హీరో తోపు అంటే, మా హీరో టాప్ అని గోల చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్ విషయంలో కొట్టేసుకున్నంత పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో #NonNTRRecords.. #NonPawanKalyanRecords అంటూ టాగ్స్ ని ట్రెండ్‌ చేస్తున్నారు. గత వారం, పది రోజులుగా ట్విట్టర్‌ని కబ్జా చేసేశారు ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో.. దేవర టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదే సమయంలో పవన్ నుంచి ఉస్తాద్, బ్రో సినిమాల అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్‌తో ఫాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇది అయిపోగానే.. రీ రిలీజ్ రికార్డుల లెక్కలతో కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ చేశారు. దీని కోసం ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ విశ్వక్ సేన్ గెస్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు.

20 ఏళ్ల తర్వాత డిజిటల్ వెర్షన్‌తో మళ్లీ థియేటర్లోకి వచ్చిన సింహాద్రి సినిమా.. ఫస్ట్ డే వరల్డ్‌ వైడ్‌గా ఏకంగా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటున్నారు. గతంలో పవర్ స్టార్ ‘ఖుషి’ ఫస్ట్ డే 4 కోట్లకు గ్రాస్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ లెక్కలో తేడా ఉందనేది పవన్ ఫ్యాన్స్ మాట. ఇదే విషయంలో ఇరువురు ఫ్యాన్స్ గట్టిగానే వాదించుకుంటున్నారు. ఫేక్ కలెక్షన్స్ అంటూ గోల చేస్తున్నారు. ముఖ్యంగా.. పవన్ ఫ్యాన్స్ చెప్పే మాట ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఖుషిని సింహాద్రి బ్రేక్ చేయలేకపోయిందని అంటున్నారు. అయినా ఓవరాల్‌గా చూస్తే.. సింహాద్రినే టాప్ ప్లేస్ అని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా కొత్త సినిమాల విషయంలో లేని ఈ లెక్కల గొడవ.. రీ రిలీజ్ విషయంలో ఎందుకు? అనేది ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలకే తెలియాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions