Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Em Chestunnav Teaser Launched By Hero Sri Vishnu

Em chestunnav: శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘ఏం చేస్తున్నావ్’ ట్రైలర్ లాంచ్

Published Date :August 12, 2023 , 3:23 pm
By NTV WebDesk
Em chestunnav: శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘ఏం చేస్తున్నావ్’ ట్రైలర్ లాంచ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Em chestunnav Teaser Launched: యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ సెన్సేషన్, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్న క్రమంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో డైరెక్టర్ భరత్ మిత్ర మాట్లాడుతూ ఈ సినిమా 18- 30 వయసు గల వారికి బాగా కనెక్ట్ అవుతుందని, మంచి సినిమా తీశామని చెప్పారు  థియేటర్లోకి ఎంతమంది వచ్చినా.. వచ్చినవారు కచ్చితంగా మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వెళ్తారని అన్నారు.

Koratala Shiva: భోళా దెబ్బకు ట్రెండింగ్‌లో కొరటాల!

సినిమా మస్త్ ఉంటదని,  ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంటుందని, సెకండ్ హాఫ్ తల తిప్పుకోని సన్నివేశాలు ఉంటాయని హీరో విజయ్ రాజ్ కుమార్ తెలిపారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై ఉంటుందని, హాలీవుడ్ సినిమాలో కూడా చూడని ఒక హెలికాప్టర్ సీక్వెన్స్ ఉంటుందని అన్నారు.  తన జీవితంలో ఎక్కువగా ఉన్న ప్రశ్న ఏం చేస్తున్నావ్ అని పేర్కొన్న హీరో శ్రీ విష్ణు ఇందులో చాలా అర్థాలు ఉంటాయని, ఇది చాలా మంచి టైటిల్ అని టీజర్ కూడా బాగుందన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందని ప్రశ్నించిన ఆయన సాంగ్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమా వేడుక చూస్తుంటే తనకు బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో సినిమాలు గుర్తుకొస్తున్నాయని కొత్త వాళ్ళందరూ అలాగే ఎదుగుతారని వారి థాట్స్, వారి మాటలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నారు ఆయన.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Em chestunnav
  • Em chestunnav teaser
  • Sri Vishnu

తాజావార్తలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

  • Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions