“ఆర్ఆర్ఆర్” పోస్ట్ పోన్… డిస్ట్రిబ్యూటర్ల వ్యతిరేకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర్ 13కి మార్చారు. ఇప్పటికి కూడా “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదలవుతుందనే నమ్మకం లేదు. పైగా సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే “ఆర్ఆర్ఆర్” జాప్యం కారణంగా మిగతా సినిమాలు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. దీంతో రాజమౌళిపై పంపిణీదారుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Read Also : గ్లింప్సె : “భీమ్లా నాయక్” బ్రేక్ టైం… మోత మోగాల్సిందే
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజా బజ్ ప్రకారం మూవీ మేకర్స్ “ఆర్ఆర్ఆర్”ను 2022 ఉగాదిన విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తోడు “ఆర్ఆర్ఆర్” పోస్ట్ పోన్ న్యూస్ పంపిణీదారులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే పోటీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల వ్యతిరేకత వంటి అంశాలతో “ఆర్ఆర్ఆర్” టీం సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. మరి “ఆర్ఆర్ఆర్” టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!