Site icon NTV Telugu

Disha Patani : రెచ్చిపోయిన దిశా పటానీ.. ఆ ఫోజులు చూస్తే..

Disha

Disha

Disha Patani : దిశా పటానీ సోషల్ మీడియాలో చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు గానీ.. ఆమె అందాల ప్రభావం మాత్రం ఆమె ఫ్యాన్స్ మీద బాగానే ఉంది. ఎప్పటికప్పుడు అందాలను ఘాటుగా ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు టాలీవుడ్ లో లోఫర్ మూవీ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ భామ. అక్కడ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అదే టైమ్ లో పాన్ ఇండియా సినిమాల్లో వరుసగా నటిస్తూ దూసుకుపోతోంది. కల్కి సినిమా నుంచే ఆమెకు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.
Read Also: Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో మరో స్టార్ హీరో..!

ఇప్పుడు బన్నీ, అట్లీ సినిమాలో కూడా ఆమెను తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో ఆమె ఘాటుగా పరువాలను ఆరబోసింది. తన ఎద పరువాలను చూపిస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఇందులో ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఆమె కత్తిలాంటి చూపులు కుర్రాళ్లకు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. మొత్తానికి మరోసారి దిశా పటానీ రెచ్చిపోయిందనే చెప్పుకోవాలి. ఈ స్థాయిలో అందాలను ఆరబోశాక అవి వైరల్ కాకుండా ఉంటాయా.. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version