Disha Patani : సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను చూపించే వారిలో దిశాపటానీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఘాటుగా అందాలను పరిచేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం కల్కి-2లో కూడా నటిస్తోంది. దాంతో పాటే బాలీవుడ్ లో మూడు సినిమాలను లైన్ లో పెట్టేసింది.
Read Also : Tollywood : సమస్య పరిష్కారం కోసం రంగంలోకి చిరంజీవి
ఇప్పుడు ఓ బాయ్ ఫ్రెండ్ తో తెగ తిరిగేస్తుంది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉంటుంది ఈ భామ. తాజాగా మళ్లీ రెచ్చిపోయింది. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది. తన ముందరి అందాలను మొత్తం పరిచేసింది. ఇందులో ఆమె హాట్ నెస్ మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఈ రేంజ్ లో చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకోరు కదా.. తెగ షేర్ చేసేస్తున్నారు.
