Disha Patani: టైటిల్ చూడగానే కరెంట్ షాక్ కొట్టిందా.. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ లెస్బియనా ..? అంటే.. నిజమే అని నెటిజన్స్ ఖరాకండీగా చెప్పుకొస్తున్నారు. దానికి కారణం.. ఆమె మరో హాట్ బ్యూటీ మౌని రాయ్ తో గత కొన్నేళ్లుగా కలిసిమెలిసి తిరుగుతుంది. ఇద్దరు అమ్మాయిలు కలిసి తిరిగితే లెస్బియన్ అంటారా.. ? అంటే.. వీరు అమ్మాయిలు ఉండే తీరు కన్నా వేరుగా ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు. లోఫర్ సినిమాతో తెలుగుకు పరిచయమైంది దిశా. ఈ సినిమ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా కూడా అమ్మడు మాత్రం కుర్రకారు మర్చిపోకుండా నిత్యం తన అందాలను ఆరబోస్తూ అలరిస్తుంది. ఇక ప్రస్తుతం కల్కి సినిమాలో దిశా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది కాకుండా సూర్యతో కోలీవుడ్ లో మరో సినిమా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ మొదలుపెట్టిన దగ్గరనుంచి ఎంతోమంది ప్రేమాయణాలు నడిపింది.
ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ తో అయితే పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వలన వీరు బ్రేకప్ చేసుకున్నారు. ఇక గతేడాది నుంచి .. ఈ చిన్నది, మరో హీరోయిన్ మౌనీ రాయ్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. ఫ్రెండ్స్ వరకు ఓకే కానీ, వీరు మరీ ఒకరినొకరు కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ కనిపించడం మొదలుపెట్టారు. మౌనీకి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీస్ ఇద్దరు బీచ్ వెకేషన్ లో ఛిల్ల్ అవుతూ కనిపించారు. బికినీలో ఒకరిని ఒకరు ఆనుకొని సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్.. ఏంటీ .. మీరు లెస్బియన్స్ లా ప్రవర్తిస్తున్నారు అని కొందరు.. ? కొంపతీసి లెస్బియన్స్ కాదు కదా.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ చూసిన దిశా ఫ్యాన్స్ రేయ్.. ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అయిపోయాయి అని రియాక్షన్స్ ఇస్తున్నారు.