Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Parushuram About Relation With Mahesh Babu

Director Parushuram : మహేశ్‌ గారు నాకో మెసేజ్‌ పంపారు.. దాంట్లో..

Published Date :May 7, 2022 , 10:54 pm
By Gogikar Sai Krishna
Director Parushuram : మహేశ్‌ గారు నాకో మెసేజ్‌ పంపారు.. దాంట్లో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు గీతాగోవింద్‌ ఫేమ్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నేడు హైదరాబాద్‌ యూసఫ్‌గూడాలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో డైరెక్టర్‌ పరుశురాం మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మహేశ్‌బాబుకు చెప్పేందుక వెళ్లినప్పుడు చాలా భయం వేసిందన్నారు. కానీ.. కథ చెప్పడం స్టార్‌ చేసిన 5 నిమిషాల తరువాత.. మహేశ్‌ గారు ఓ చిరునవ్వు నవ్వారని.. ఆ చిరునవ్వే ఇక్కడి వరకు తీసుకువచ్చిందన్నారు.

అంతేకాకుండా.. మహేశ్‌ గారు నాకు.. ఓ మెసేజ్‌ పెట్టారు.. అందులో.. ఐ వాంట్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌.. పరుశురాం.. అని పెట్టిన మెసేజ్‌ నన్ను ఇంతవరకు తీసుకువచ్చింది అని ఆయన వెల్లడించారు. మహేశ్‌బాబు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని, సర్కారు వారి పాట సినిమా నా దగ్గర నుంచి ఏం కోరుకుందో.. బెస్ట్‌ ఇచ్చానని పరుశురాం అన్నారు. జన్మంతా మహేశ్‌బాబుకు థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువేనని, ఐ లవ్‌ యూ సర్‌.. అంటూ పరుశురాం.. మహేశ్‌బాబు గురించి మాట్లాడారు.

https://www.youtube.com/watch?v=OtnfbfBxDPI

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Parushuram
  • Keerthi Suresh
  • movie updates
  • Sarkaru Vaari Paata
  • super star mahesh Babu

తాజావార్తలు

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

  • New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions