Parasuram: చార్ట్ బస్టర్ గా ‘నందనందనా’…పరశురామ్ మ్యూజిక్ టేస్ట్ మస్త్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Parasuram Music Taste Prooved again: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా’ ఊహించినట్టుగానే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ పాట మెలోడియస్ గా ఉండడంతో మ్యూజిక్ లవర్స్ అందరికీ ఫేవరేట్ సాంగ్ గా మారుతోంది. ఈ పాట సక్సెస్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రూవ్ అయింది. నిజానికి డైరెక్టర్ పరశురామ్ సినిమాల్లో మ్యూజిక్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆ సినిమా మూడ్ కు, సందర్భానికి కావాల్సినట్లు ట్యూన్ సెట్ చేస్తారు పరశురామ్. ఎలాంటి పాట ఆ సినిమాకు ఆకర్షణ అవుతూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అనేది పర్పెక్ట్ గా గెస్ చేయగల పరశురామ్ పెట్ల అలాంటి వాటినే ఎంచుకుంటాడు.
Baby Movie: హిందీ రీమేక్ కి ముందు షాక్.. బేబీ కథ నాదే కాపీ కొట్టారంటూ డైరెక్టర్ ఫిర్యాదు!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
మరీ ముఖ్యంగా ఆయన గత సినిమాలు “గీత గోవిందం”లో ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే, “సర్కారు వారి పాట”లోని కళావతి..కళావతి పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్”లో ‘నందనందనా..’ పాటతో ఆయన అదే మ్యాజిక్ సాంగ్ సెలెక్షన్ చేశారని చెప్పొచ్చు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, సింగర్ సిద్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ కాంబోతో పరశురామ్ పెట్ల సూపర్ హిట్ మ్యూజిక్ కాంబో “ఫ్యామిలీ స్టార్” తో రిపీట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..