Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్ది సినిమాలో జాన్వీ పాత్ర చుట్టూ అల్లుకున్న వివాదం మీద దర్శకురాలు నందిని రెడ్డి స్పందించారు. తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె ఈ విషయం మీద మాట్లాడుతూ ఆడియన్స్ ఇస్ చేంజింగ్, అది మీరు గమనించాలి. ఆడియన్స్ అంత ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతున్నారు. “మనం అదే తీద్దాము, మనం ఎప్పటి నుంచో తీసాము, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి” అంటే అది మీ ఇష్టం, బట్ దిస్.. ఇది వాట్ఎవర్ హాపెన్డ్, రియాక్షన్ వాస్ ఆర్గానిక్ ఫ్రమ్ పీపుల్. సో అది, యస్ ఫిలిం మేకర్స్ మనం ఎప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తామండి. వర్.. “సినిమా ఇస్ మిర్రర్ ఆఫ్ సొసైటీ” అంటారు.
సో మనము జనాలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది మనం ఎప్పుడు అవేర్ గా ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలి. ప్రతిదానికి ఇప్పుడు అదనే కాదు, జనానికి ఇప్పుడు ప్లాట్ఫార్మ్ ఉందండి రియాక్ట్ అవ్వడానికి. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే అంత అప్పుడు అంత ప్లాట్ఫామ్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి, రియాక్ట్ అవుతున్నారు, వాడతారు కదా? ఇప్పుడు అందరూ కంటెంట్ క్రియేటర్లే. ఈ అంశం మీద బుచ్చిబాబు కూడా స్పందించారు, తప్పు ఎక్సెప్ట్ చేశారు, సారీ చెప్పారు, సో హి టుక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దట్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..