Geetha Krishna : కీరవాణిపై ఫోక్సో కేసు పెట్టాలి.. టాలీవుడ్ డైరెక్టర్ సెన్సేషన్..
- కీరవాణికి స్కూల్ పిల్లలు కావాలంట
- వాడికి అహంకారం ఎక్కువైంది
- డైరెక్టర్ సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా సార్లు పార్టీల్లో కలిస్తూనే ఉంటాం. అతని గురించి చాలా మంది నా దగ్గరకు వచ్చి చెబుతుంటారు. కానీ అతని క్యారెక్టర్ ను బయట పెట్టాల్సిన అవసరం నాకేముంది అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఓ అమ్మాయి గళం విప్పింది. అందుకే నేను మాట్లాడుతున్నాను.
Read Also : Mahesh Babu : ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ.. ఏమన్నాడంటే..?
కీరవాణికి అమ్మాయిలను సప్లై చేసే వారిని స్కూల్ పిల్లలు కావాలని అంటాడంట. స్కూల్ పిల్లలను తీసుకు రావాలంటూ కీరవాణి ఫోర్స్ చేస్తాడంట. ముందు వాడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలి. కీరవాణికి ఇలాంటివి అలవాటే. అతనికి అహంకారం చాలా ఎక్కువ. సింగర్స్ ను చాలా చిన్నచూపు చూస్తాడు. రాజమౌళిపై ఇలాంటి ఆరోపణలు లేవు. కానీ కీరవాణిపై మాత్రం చాలానే ఉన్నాయి. వాడిని ఒకప్పుడు ఆఫీసులో నుంచి గెంటేస్తే.. నేనే ఖర్చులకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్ లో పాటలు పాడేవారంటే తనకు చిరాకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలి’ అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!