Music Director Koti : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా కొందరు కీరవాణిపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీరవాణి చిన్న పిల్లలను తీసుకురమ్మంటారని దుమారం రేపారు. కీరవాణిపై ఫోక్సో పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. గీతాకృష్ణ చేసిన ఆరోపణలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు. ‘గీతాకృష్ణ గారు మీరంటే…
Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా…