Dimple Hayathi : క్రేజీ హీరోయిన్ డింపుల్ హయతీ ఈ నడుమ సినిమాల్లో కనిపించట్లేదు. కానీ ఆమె అందాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. డింపుల్ హయతీకి స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అందాలు సొంతం. కానీ ఆమెకు లక్ పెద్దగా కలిసి రాలేదు. టాలీవుడ్ లో వరుసగా ఐటెం సాంగ్స్ చేసిన ఆమెకు మొదట్లో బాగానే ఛాన్సులు వచ్చాయి. సెకండ్ హీరోయిన్ గా ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఏం లాభం.. పెద్దగా హిట్లు పడలేదు. దాంతో మళ్లీ ఇతర భాషల్లో అవకాశాల కోసం ట్రై చేసింది.
Read Also : Vijay Devarakonda : విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాల ఆగ్రహం
ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తూనే తన అందాలను ఘాటుగా ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఎద అందాలతో బీభత్సం సృష్టించింది. ఇందులో ఘాటుగా అందాలను చూపించేసింది. ఇలాంటి అందాలను చూపించడం డింపుల్ కు చాలా కామన్. అందుకే ఇందులో రెచ్చిపోయిందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఇంత అందం ఉన్నా అవకాశాలు రావట్లేదు ఏంటా అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ
