Selfish: బర్త్ డేన ‘దిల్ ఖుష్…’ అంటున్న ఆశిష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish: ‘రౌడీబాయ్స్’ చిత్రంతో నటుడిగా అందరి ఆదరణ పొందాడు ఆశిష్. అతను హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’. పాతబస్తీ కుర్రాడిగా పూర్తి మాస్ పాత్రలో ఆశిష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుండి మే 1న ఓ పాట రాబోతోంది. మే 1 హీరో ఆశిష్ బర్త్‌డే. ఆ సందర్భంగా ఈ చిత్రం నుంచి దిల్ఖుష్ అనే తొలి లిరికల్ వీడియో ను విడుదల చేస్తున్నారు.
ఇక సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట మిక్కి జే. మేయర్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్లో ఆశిష్ మాస్‌లుక్‌లో బిందాస్ అటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. పాత్రబస్తీ కుర్రాడిగా పూర్తి వైవిధ్యంగా, నేటి యువతరానికి నచ్చే విధంగా ఆశిష్ పాత్ర ఫుల్ మాసివ్‌గా ఎంటర్టైనింగ్ వుండబోతుందని ఈ పోస్టర్లో ఆశిష్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రలో ఇవనా హీరోయిన్గా నటిస్తోంది.
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!