Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dil Raju Enters The Field For His Son Movie Fix With Hit Director

Dil Raju : కొడుకు కోసం రంగంలోకి దిల్ రాజు.. హిట్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్

Published Date :March 10, 2025 , 11:33 am
By subbarao kilari
Dil Raju : కొడుకు కోసం రంగంలోకి దిల్ రాజు.. హిట్ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాధ్ రావు నక్కిన ఇటీవల మజాకాతో మరో హిట్ కొట్టాడు. ఓ వైపు ఈ సినిమా థియేటర్ లో ఉండగానే ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టాడు. అందుకోసం ఈ సారి దిల్ రాజు కాంపౌండ్ లో అడుగుపెట్టాడు నక్కిన. గతంలో వీరి కాంబోలో హలొ గురు ప్రేమ కోసమే వంటి హిట్ సినిమా వచ్చింది.

Also Read : The RajaSaab : చివరిదశ షూటింగ్ లో రాజాసాబ్.. రిలీజ్ డౌటే..?

దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి ఈ కాంబో సెట్ అయింది.  దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ ను హీరోగా నిలిపేందుకు కష్టపడుతున్నాడు దిల్ రాజు. ఈ హీరో నటించిన రౌడీబాయ్స్ అంతగా ఆకట్టుకోలేదు, లవ్ మీ కూడా ఫ్లాప్ గా మిగిలింది. సెల్ఫిష్ అనే మరో సినిమా స్టార్ట్ చేసి అవుట్ ఫుట్ సరిగా లేదని అలా పక్కన పెట్టేసాడు దిల్ రాజు. ఈ నేపధ్యంలో ఆశీష్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల స్పెషలిస్ట్ త్రినాధ రావుకు ఆ భాద్యతలు అప్పగించారు దిల్ రాజు. అయితే నక్కిన త్రినాధ రావు సినిమా అంటే బెజవాడ ప్రసన్న కథ అందించాల్సిందే. కానీ ఈ సినిమాకు మాత్రం బెజవాడ ప్రసన్నను పక్కన పెట్టేసారు. ఆశిష్ చేసే సినిమాకు స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందిస్తున్నాడు. మరి హరీష్ కథతో ఆశిష్ కు నక్కిన హిట్ అందిస్తాడో లేదో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashish Reddy
  • Dil Raju
  • Harish Shankar
  • Trinadha Rao Nakkina

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions