Bheemla Nayak: పవన్ ని రానా డామినేట్ చేశాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్టీస్టారర్ సినిమా అంటే ఇద్దరు హీరోలు.. నటన పరంగా పోటాపోటీగా ఉంటుంది. ఒకరి నటన ఎక్కువ ఒకరి నటన తక్కువ అని చెప్పలేము. అయితే అందులో పాత్రను బట్టి ఎవరు డామినేట్ చేశారు అనేది చెప్పొచ్చు. తాజగా భీమ్లా నాయక్ లో పవన్, రాం తన గురించి సినీ అభిమానులు ఇదే అంశంపై చర్చ సాగిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్ర కన్నా రానా పాత్ర డామినేట్ చేసింది అనేది కొంతమంది మాట. నిజం చెప్పాలంటే భీమ్లా నాయక్ మాతృక అయ్యప్పన్ కోషియమ్ లో కూడా బిజూ మీనన్ కన్నా పృథ్వి రాజ్ పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాగా తెలుగులోపవన్ కోసం చేసిన మార్పులు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోగా.. ఇందులో కూడా కొన్ని కొన్ని చోట్ల పవన్ కన్నా రానానే ఎక్కువ డామినేట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పవన్.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న మాజీ సైనికాధికారిగా రానా నటన నభూతో నభవిష్యత్తు లా ఉందని అభిమానులు అంటున్నారు. మాస్ ఫైట్స్, ఎలివేషన్స్ లో పవన్ ఒక రేంజ్ లో ఉన్నా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లోని కొన్ని సన్నివేశాలు.. డేనియల్ శేఖర్ తండ్రి మరియు భార్యతో మాట్లాడే సీన్స్.. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలలో రానా, పవన్ ని డామినేట్ చేసినట్లే కనిపిస్తాయి. దీంతో ఆ మాట అనేక తప్పడంలేదని సినీ అభిమానులు అంటున్నారు. అయితే ఇది పవన్, రానా అని కాకుండా భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్ పాత్రల స్వభావం అలాంటిది అని చెప్పొచ్చు. మాములుగా చేసుకుంటే పవన్ రేంజ్ మామూలుది కాదు. మొదటి నుంచి ఈ సినిమా ఎంతో మంది హీరోల చేతికి వెళ్లి చివరికి పవన్ చేతికి వచ్చింది. ఎప్పుడైతే పవన్ ఈ సినిమా చేస్తున్నాడని టాక్ వచ్చిందో అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాపై అంచనాలు తగ్గేదేలే అన్నట్లుగా మారిపోయాయి. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ ”భీమ్లా నాయక్” బీభత్సం కనిపిస్తోంది. ఏదిఏమైనా నటనలో ఇద్దరు పోటాపోటీగా నటించారు అన్నాడు నమ్మదగ్గ వాస్తవం.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
తాజావార్తలు
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!