NBK : జైలర్ 2 కోసం బాలయ్య అంత తీసుకున్నాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్.
Also Read : Tollywood : మేమంటే మేము అన్నారు.. మిడ్ రేంజ్ సినిమాకు సైడ్ ఇచ్చారు
Also Read
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
కాగా ఇప్పుడు ఈ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్నాడు. త్వరలో అందుకు సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతుందని చెన్నై వర్గాల టాక్. అయితే ఈ కోసం బాలయ్య ఏకంగా రూ. 50 కోట్లు తీసుకున్నాడని తమిళ మీడియా కోడై కూస్తోంది. అదే నిజమైతే ఇది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఓ క్యామియోలో కనిపించబోతున్నాడట. కేవలం 20 నిముషాలు మాత్రమే ఉండే ఈ రోల్ మాస్ ఆడియెన్స్ కు గూస్ బమ్స్ తెప్పిస్తుందని, రజిని స్టైల్ బాలయ్య మాస్ అప్పీరియన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెడతాయని యూనిట్ భావిస్తోంది. బాలయ్య తో పాటు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్‌ను కూడా జైలర్ 2 కోసం తీసుకున్నాడట నెల్సన్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 ను సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
- Tags
- Balayya
- Jailer2
- NBK
- Nelson
- Rajinikanth
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!