Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు ‘కర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పోర్ తొజిల్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాలో ధనుష్ ఒక దొంగగా, అదే సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టాలు పడే ఒక సామాన్యుడిగా కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ అనిపిస్తోంది. ముఖ్యంగా ‘ప్రేమలు’లో గ్లామరస్‌గా కనిపించిన మమితా బైజు, ఇందులో ధనుష్ భార్యగా పూర్తి డీ-గ్లామ్ పాత్రలో నటించింది. ఒక మధ్యతరగతి గృహిణిగా ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణంగా నిలవనుంది. గల్ఫ్ దేశాల్లో మారిన పరిస్థితులు, అక్కడి చట్టాలు భారత్ నుంచి వెళ్ళిన కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే సున్నితమైన అంశాన్ని దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కలిపి చూపించినట్లు అర్థమవుతోంది.
Also Read
- Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
సినిమాలోని నాచురాలిటీని దెబ్బతీయకుండా కెమెరా వర్క్, మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ట్రైలర్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తోంది. ఇప్పటికే జరిగిన తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘కర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘కర’ ఒక ఐ-ఫీస్ట్ కానుంది. ఏప్రిల్ 30న థియేటర్లలో ధనుష్ తన గర్జన ఎలా వినిపిస్తాడో వేచి చూడాలి.
Dhanush’s #KARA is coming to theatres in Telugu on 30th April. Trailer out now. pic.twitter.com/cC6bvoL8it
— Aakashavaani (@TheAakashavaani) April 26, 2026
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్‌గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!