Devara: టీజర్ డేట్ చెప్పు కొరటాల… ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మొదటిభాగం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని మాత్రమే దేవర నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్. ఈ రెండు తప్ప దేవర నుంచి అఫీషియల్ గా చిన్న గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ చెయ్యలేదు. షూటింగ్ అప్డేట్ ని మాత్రం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ జెట్ స్పీడ్ లో దేవర షూటింగ్ ని చేస్తున్నాడు కొరటాల శివ. ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ లు ఉండడంతో ముందుగా దేవర ఫైట్ సీన్స్ ని షూట్ చేసాడు కొరటాల శివ. ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ ఇతర కాస్టింగ్ తో టాకీ పార్ట్, సాంగ్స్ ని షూట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న దేవర సినిమా త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది.
దేవర నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా టీజర్ బయటకి వస్తుంది అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అఫీషియల్ న్యూస్ కాకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం టీజర్ జనవరి 1న రిలీజ్ అవుతుంది అనే హోప్ లో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా టీజర్ త్వరలో రిలీజ్ అవుతోంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో… ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టీజర్ రిలీజ్ డేట్ చెప్పండి అంటూ కొరటాల శివని, ఎన్టీఆర్ ఆర్ట్స్ ని, యువ సుధా ఆర్ట్స్ కి ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఇలా గతంలో ఒకసారి దేవర అప్డేట్ చెప్పండి అంటే ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యి అప్డేట్ ఉంటే తప్పకుండా చెప్తాము అంటూ ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చినంత పని చేసాడు. సో దేవర టీజర్ న్యూ ఇయర్ ని రిలీజ్ చెయ్యాలి అని కొరటాల శివ, ఎన్టీఆర్ లు అనుకుంటే… ముందు టీజర్ కట్ ని లాక్ చేస్తారు. ఆ తర్వాత టీజర్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. అప్పటివరకూ అందరు వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!