Ram Charan : ఆటకూలీగా రామ్ చరణ్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరింది
- ఊరమాస్ లుక్ లో చరణ్
- అదిరిపోయే మలుపులు
- బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో చాలా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్నాడు. విలేజ్ కబడ్డీ నేపథ్యంలో సినిమాను తీస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తాజాగా లీక్ అయింది. ఇందులో ఆటకూలీగా రామ్ చరణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆటకూలీ అంటే చాలా మందికి తెలియదు.
Read Also : Rithu Chowdary : స్విమ్మింగ్ పూల్ లో రీతూ చౌదరి వయ్యారాలు..
Also Read
కొందరు ఒక మేనేజ్ మెంట్ గా ఫామ్ అయి ఆటగాళ్లను కొనుక్కుని టీమ్ లను తయారు చేసుకుంటారు. ఆటగాళ్లకు రోజుకు ఇంత అని చెల్లిస్తుంటారు. వారినే ఆటకూలీలు అంటారు. అలాంటి ఆటకూలీ పాత్రలో రామ్ చరణ్ చాలా వైవిధ్యభరితంగా నటిస్తాడని తెలుస్తోంది. సినిమా కథ మలుపులు తిరిగే విధానం అందరినీ ఆకట్టుకుంటుందంట. పైగా విలేజ్ పరిధిలోనే ఈ కథ మొత్తం సాగుతుందని సమాచారం. ఇప్పటి వరకు ఇలాంటి కథ వెండితెరమీదకు రాలేదని కొన్ని లీకుల ఇస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజావార్తలు
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..