Daksha Nagarkar: హుషారు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది జాంబిరెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. కనీసం.. ఈ సినిమా తరువాత అయినా కూడా దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నారు. కానీ, ఏ మాత్రం కలిసిరాలేదు. ఇక అక్కినేని హీరోలు నటించిన బంగార్రాజు చిత్రంలో ఒక సాంగ్ లో మెరిసిన డాక్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చైతుతో చిలిపిగా మాట్లాడి అటెన్షన్ కొట్టేసింది. అప్పుడున్న హైప్ అయితే.. అక్కినేని ఇంటి కోడలు దక్షనే అనేంతగా ఆమెను వైరల్ చేసేశారు. ఇక అడుగు అప్పుడు మాయమన్న దక్ష.. ఆ తరువాత రావణాసురుడులో కనిపించింది.
Sharma Sisters: ఈ అక్కాచెల్లెళ్లు.. వాటిని చూపిస్తూనే బతికేస్తున్నట్టున్నారు
ఇక ఇది కూడా ఏ మాత్రం ఈ చిన్నదానికి పేరు తీసుకురాలేదు. అయినా అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ తగ్గలేదు. దానికి కారణం సోషల్ మీడియాలో ఈ చిన్నదాని అందాల ఆరబోతనే. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో దక్ష కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోషూట్ నెట్టింట సెగలు రేపుతోంది. వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలు ఎంత దాచినా దాగను అన్నట్లు పైకి వస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. పాప ట్యాలెంట్ చూపిస్తున్నా పట్టించుకోవడం లేదేంటి అంటూ మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. మంచి పాత్ర పడాలే కానీ దక్ష ఇచ్చి పడేస్తుంది అని చెప్పొచ్చు. మరి ఈ పాప అందాల ఆరబోతకు ముందు ముందు ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు ఉన్నాయేమో చూడాలి.