Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Couple Friendly 10 Days Box Office Collection 12 67 Crore Prabhas Support

Couple Friendly: ప్రభాస్ పుష్ గట్టిగా పని చేసినట్టుందే!

Published Date :February 24, 2026 , 2:05 pm
By Bhargav Chaganti
Couple Friendly: ప్రభాస్ పుష్ గట్టిగా పని చేసినట్టుందే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సృష్టించే సంచలనాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ ఏడాది అలాంటి ఒక అద్భుతాన్ని ‘కపుల్ ఫ్రెండ్లీ’ అని సినిమా ఆవిష్కరిస్తోంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిన ఈ ప్రేమకథ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 12.67 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం సెకండ్ వీక్ లో “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ సొంతం చేసుకుంటోంది. సెకండ్ వీక్ రన్ పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్ ను “కపుల్ ఫ్రెండ్లీ” క్రియేట్ చేయబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది.

Also Read:Allu shirish-Ram Charan:మాలలో పార్టికి చరణ్? విమర్శకులకు దిమ్మతిరిగే ఇచ్చిన అల్లు శిరీష్..

Also Read

  • Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
  • Varanasi :మెక్సికోలో రాజమౌళి మేజిక్ షురూ.. CCXP వేదికపై ‘వారణాసి’ ఎక్స్‌క్లూజివ్ గ్లింప్స్!
  • AK47 : ఆదర్శ కుటుంబం' టీమ్ నుంచి వెదొలగిన హర్షవర్ధన్ రమేశ్వర్.
  • 8-Week OTT: ఓటీటీ రిలీజ్ గ్యాప్‌పై సౌత్ నిర్మాతల సంచలన నిర్ణయం..

అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూస్తుంటే, ప్రేక్షకులకు కంటెంట్ నచ్చితే బడ్జెట్‌తో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్‌లోనే ‘బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ’గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా విజయంలో రెబల్ స్టార్ ప్రభాస్ సహకారం మరువలేనిది. సాధారణంగా పెద్ద సినిమాలకే పరిమితమయ్యే ప్రభాస్, ఈ చిన్న చిత్రంపై ఉన్న నమ్మకంతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించి సినిమాను ప్రమోట్ చేశారు. చిత్ర యూనిట్‌తో ప్రభాస్ జరిపిన ఆ ముచ్చట్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ మద్దతు తెలపడంతో, సామాన్య ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. యువత ఈ సినిమాలోని భావోద్వేగాలకు, నేటి తరం రిలేషన్ షిప్ అంశాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాను లాంగ్ రన్‌లోకి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Gujarat: సూరత్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్‌కు ముందు కీలక అప్‌డేట్!

  • Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..

  • TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..

ట్రెండింగ్‌

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions