Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Citadel Trailer Looks Slick And Stylish

Citadel: ట్రైలర్ అదిరిపోయింది… స్పై యాక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి…

Published Date :March 7, 2023 , 10:05 am
By Shiva Kranthi
Citadel: ట్రైలర్ అదిరిపోయింది… స్పై యాక్షన్ అంటే ఆ మాత్రం ఉండాలి…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ ‘సిటాడెల్’. అవెంజర్స్ ఎండ్ గేమ్, అవెంజర్స్ వార్ ఆఫ్ ఇన్ఫినిటీ, గ్రే మ్యాన్ లాంటి సినిమాలని రూపొందించిన రుస్సో బ్రదర్స్ ‘సిటాడెల్’ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 28 నుంచి మే 26 వరకూ ప్రతి ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. మొదటి రోజు మాత్రం రెండు ఎపిసోడ్స్ ని ఒకేసారి ప్రీమియర్ చెయ్యనున్నారు ఆ తర్వాత మాత్రం ప్రతి వీక్ ఒక ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీ అయిన ‘సిటాడెల్ స్పై ఏజెన్సీ; అమెరికన్ వర్షన్ లో ప్రియాంక నటిస్తుంటే ఇండియన్ అడాప్షన్ లో సమంతా నటిస్తోంది. సిటాడెల్ అనే యూనివర్స్ లో జరిగే ఈ వెబ్ సీరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ ‘సిటాడెల్’ గూఢచారి సంస్థ కోసం పని చేస్తూ ఉంటారు. వీరు ఏ దేశానికి, ఏ నాయకుడికి సమాధానం చెప్పారు. ఇండిపెండెంట్ గా వర్క్ చేసే సిటాడెల్ యూనివర్స్ లో ‘స్టాన్లీ టుక్సీ’ ప్రియాంక మరియు రిచర్డ్‌లకి టీం హెడ్ గా కనిపించాడు. ట్రైన్ ఎపిసోడ్ తో కూల్ గా ఓపెన్ అయిన ట్రైలర్ విత్ ఇన్ సెకండ్స్ యాక్షన్ మోడ్ లోకి మారింది. ఎక్కువ శాతం యాక్షన్ పార్ట్ ఉన్న ఈ ట్రైలర్ స్లిక్ అండ్ స్టైలిష్ గా ఉంది. ట్రైలర్ లో అక్కడక్కడా ప్రియాంక రొమాంటిక్ గా కూడా కనిపించింది. రుస్సో బ్రదర్స్ నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ అండ్ డ్రామా ‘సిటాడెల్’లో కావలసినంత ఉందని ట్రైలర్ తోనే చూపించారు మేకర్స్. ఈ ట్రైలర్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ అంతా ఇప్పుడు ఏప్రిల్ 28 కోసం వెయిట్ చెయ్యడం గ్యారెంటీ.

On April 28, enter a new age of espionage. Watch the trailer for Citadel, a new series on @PrimeVideo starring @_richardmadden and @priyankachopra. #CitadelOnPrime pic.twitter.com/RzgASApblJ

— Citadel (@CitadelonPrime) March 6, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Citadel
  • Citadel on Prime
  • Citadel Trailer
  • Priyanka Chopra Citadel

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions