RC 15 : ప్రాజెక్ట్ నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRRతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ చరణ్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ తో “RC 15” అనే మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ఇటీవల అమృత్‌సర్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌ను చిత్ర బృందం తాజాగా పూర్తి చేసుకుంది. “ఆచార్య” ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తిరిగి హైదరాబాద్ కు కూడా చేరుకున్నాడు. ఇప్పుడు విషయం ఏమిటంటే… “RC 15” నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారు అంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి.
Read Also : Sarkaru Vaari Paata Title Song : వెపన్స్ లేని వేట !
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ఈ రూమర్స్ రావడానికి కారణం అమృత్సర్ షెడ్యూల్లో రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారట. కానీ నిజానికి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ తిరు అని మేకర్స్ ఇంతకుముందు అధికారికంగా ప్రకటించారు. అయితే 4 షెడ్యూళ్ల తర్వాత వ్యక్తిగత సమస్యల కారణంగా తిరు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు. మరి తిరు నెక్స్ట్ షెడ్యూల్లో జాయిన్ అవుతాడా ? లేక రత్నవేలు కంటిన్యూ అవుతాడా ? అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!