Rishab Shetty : కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంతారా.. కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. అందుకు హోంబలే భారీగా ఖర్చు పెడుతోంది.
Also Read : Star Boy : సిద్దూ.. సితార నాగవంశీ.. BADASS
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఈ ఏడాది గాంధీ జయంతి నాడు అనగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అందుకు సంబందించి పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ఆడియన్స్‌కి ఎక్స్‌ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నాడు రిషబ్ శెట్టి. ఇంతకు ముందు చూడని యుద్ధ సన్నివేశాలు చాప్టర్ వన్ లో ఉండబోతున్నాయట. అందు కోసం రిషబ్ శెట్టి కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్దం, పురాతన యుద్ద కళైన కలరియపట్టు వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా భారీ విజయం సాదించాడంతో రాబోతున్న చాఫ్టర్ 1 పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా రైట్స్ కు కూడా డిమాండ్ ఏర్పడింది.టాలీవుడ్ కు చెందిన రెండు ప్రముఖ సంస్థలు కాంతారా చాప్టర్ 1 రైట్స్ కోసం మంతనాలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..