No Release Date : ఈ సినిమాలు వచ్చేది ఎప్పుడు.. అసలు వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ విఎఫ్ఎక్స్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి బొత్తిగా కలిసి రావడం లేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అంజి ఐదారేళ్ల పాటు చెక్కి చెక్కి తెస్తే ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ ఎరుకే. విశ్వంభర విషయంలోనూ ఫ్యాన్స్ ఇలాంటి ఆందోళనే చెందుతున్నారు. కానీ నో టెన్షన్ అంటున్నాడు డైరెక్టర్ వశిష్ట. సినిమా ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ బద్ధలైపోతుందని గట్టి హామీనే ఇస్తున్నాడు. ఈ మాటతో సినిమా రిలీజ్ లేట్ అవుతుందని హింట్ ఇచ్చినట్టైంది డైరెక్టర్.
2023లో విశ్వంభర స్టార్టైంది.. దీని వెనుక స్టార్టైన మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టరైంది. కానీ విశ్వంభర ఎప్పుడొస్తుందో మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఈ సమ్మర్‌కు వస్తుందని చిరంజీవి స్వయంగా చెప్పారు.. కానీ రాలేదు. ఇంతలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాక రిలీజ్ డేట్ లాకయ్యింది. నెక్ట్స్ ఇయర్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాబీ మూవీ స్పీడ్ చూస్తుంటే కాక తర్వాతే విశ్వంభర వస్తుందా అనే డౌట్స్ కలుగుతున్నాయి. నిఖిల్ సిద్దార్థ్ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న స్వయంభు రిలీజ్ డేట్ ఎప్పుడో కరెక్ట్‌గా చెప్పలేకపోతుంది మూవీ టీం. 2026 ఫిబ్రవరికి వస్తుందన్నారు.. తర్వాత తూచ్ అని ఏప్రిల్ 10న తెస్తామన్నారు. సమ్మర్ దాటి రెయినీ సీజన్ వచ్చినా స్వయంభు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడోస్తుందో క్లారిటీ రాలేదు. వీఎఫ్ఎక్స్ కారణంగానే మూవీ డిలే అవుతుందని టీఎఫ్ఐ టాక్.
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తండేల్తో వంద కోట్ల క్లబ్‌లోకి చేరిన నాగ చైతన్య నెక్ట్స్ ఫిల్మ్ వృష కర్మ విడుదల తేదీ రోజు రోజుకూ వెనక్కు వెళుతుందని సమాచారం. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూ. 120 కోట్లతో తెరకెక్కుతోన్న అడ్వెంచరస్ థ్రిల్లర్ దసరా, దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య రూమర్ నడిచింది. ఇప్పుడు తాజాగా డిసెంబర్ బరిలో కూడా దిగొచ్చన్న గాసిప్ నడుస్తోంది. ఇయర్ ఎండింగ్ రావాలంటే భారీ కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంది. మరీ డేర్ చేసి అప్పుడే తెస్తారో.. ప్రీ పోన్ ఆర్ పోస్ట్ పోన్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!