మాస్ క దాస్ విశ్వక్ సేన్ ‘లైలా’ డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయ్యాడు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి కథలు వినేపనిలో ఉన్నాడు.విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి…