‘తుప్పరివాలన్ -2’ కోసం దర్శకుడిగా మారుతున్న విశాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రం తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో డబ్ అయ్యింది. 2017లో విడుదలైన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దీనికి సీక్వెల్ చేయాలని అప్పట్లోనే విశాల్ భావించాడు. అయితే దర్శకుడు మిస్కిన్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సీక్వెల్ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయింది.
దాంతో ‘తుప్పరివాలన్ -2’ కు తానే డైరెక్షన్ చేయాలనే నిర్ణయానికి విశాల్ వచ్చేశాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని ఈ సారి మరింత గ్రాండ్ లెవల్ లో చిత్రీకరించబోతున్నారు. అందుకోసం యూనిట్ వచ్చే జనవరిలో లండన్ ప్రయాణమౌతోంది. ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ‘తుప్పరివాలన్ -2’ మెగా హంట్ ను లండన్ లో ప్రారంభిస్తామని, ఏప్రిల్ తో షూటింగ్ ను పూర్తి చేస్తామని తెలిపాడు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
తాజావార్తలు
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!