Kodi Ramakrishna Awards: వినోద్ ఫిల్మ్ అకాడమీకి ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ అవార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటనలో శిక్షణ అందిస్తూ ఎంతోమంది నూతన ప్రతిభావంతులను టాలీవుడ్‌కు అందిస్తున్న ప్రముఖ ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ యాక్టింగ్ స్కూల్’ మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కోడి రామకృష్ణ అవార్డ్స్ 2026’ వేడుకల్లో ఈ అకాడమీ “బెస్ట్ యాక్టింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్” పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సీనియర్ నటులు సుమన్, ప్రముఖ నిర్మాతలు అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితర ప్రముఖుల దివ్యసన్నిధిలో అకాడమీ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా వినోద్ ఫిల్మ్ అకాడమీ వ్యవస్థాపకులు, నటుడు వినోద్ నువ్వుల ఆనందం వ్యక్తం చేస్తూ— “తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణపేరు మీద ఇస్తున్న ఈ అవార్డును మా అకాడమీ అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారాన్ని స్వీకరించడం నా జీవితంలో చిరస్మరణీయమైన అనుభూతి” అని పేర్కొన్నారు. తమ సంస్థను నమ్మి అడుగుపెడుతున్న విద్యార్థులకు, నిరంతరం ప్రోత్సహిస్తున్న శ్రేయోభిలాషులకు వినోద్ నువ్వుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ తెలుగు సినీ పరిశ్రమకు మరింత నిబద్ధత కలిగిన, శిక్షణ పొందిన ఉత్తమ నటీనటులను అందించడమే తమ అకాడమీ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
తాజావార్తలు
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!