NBK112 : బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి లెక్క వేరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో పట్టాలెక్కబోతున్న NBK 112 చిత్రం గురించి రోజుకో ఆసక్తికర వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ సెన్సషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో ఈ సినిమాపై హైప్ అమాంతం పెంచింది. ఇప్పడు మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్ గా బాలీవుడ్ వెర్సటైల్ యాక్ట్రెస్ విద్యాబాలన్ నటిస్తోందట. గతంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో బాలయ్యకు జోడీగా నటించిన విద్యాబాలన్ సుమారు ఏడేళ్ల తర్వాత మళ్ళీ బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.
డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారని అందులో విద్యాబాలన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య ‘ఊరమాస్’ అవతారంలో కనిపిస్తారని ఆయనకి జోడిగా పవర్ఫుల్ పాత్రలో విద్యాబాలన్ మెరవబోతుందట. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. విద్యాబాలన్ కూడా తోడైతే ఈ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావిస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి 2027 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్న బాలయ్య మే 9నుండి
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!