#Single: ‘సింగిల్’లో వెన్నెల కిషోర్ హీరో అంటే రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ విష్ణు హీరోగా రూపొందిన “సింగిల్” సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు వెన్నెల కిషోర్. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఒకానొక హీరో అని ప్రస్తావన రివ్యూస్‌లో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెన్నెల కిషోర్‌తో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, అది నిజం కాదని అన్నాడు.
Read More: Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
ఈ సినిమా హీరో శ్రీ విష్ణు అని తాను ఈ సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ లాంటిది చేశానని అన్నారు. కానీ “మీ గురించి రివ్యూస్‌లో ఇలా ప్రస్తావన వస్తోంది కదా” అంటే, “ఏదైనా బిర్యాని బుక్ చేసినప్పుడు అందులో ఒక మంచి లివర్ పీస్ కూడా వస్తుంది. ఆ లివర్ పీస్ వచ్చినంత మాత్రాన, అసలు ఈ లివర్ పీస్ లేకపోతే బిర్యాని బాగోదు అని అనడం కరెక్ట్ కాదు. నేను ఈ సినిమాలో లివర్ పీస్ లాంటివాడిని” అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు వెన్నెల కిషోర్. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అరవింద్ అనే క్యారెక్టర్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ పుట్టించాడు. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. సింగిల్ లైనర్స్, తనదైన కామెడీ టైమింగ్‌తో వెన్నెల కిషోర్ శ్రీ విష్ణుతో అలరించాడని చెప్పొచ్చు.
Read More:Pakistani Drone Strike: పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడి.. భారీగా ఇళ్ళు, కార్లు ధ్వంసం!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!