Venky Atluri: అన్ని కథలు ముందు చైతూకే చెప్పా..కానీ?
- వెంకీ అట్లూరి తన ఐదు సినిమాల కథలను ముందుగా నాగచైతన్యకే చెప్పారు, కానీ ప్రాజెక్ట్‌లు ఫైనల్ కాలేదు!
- ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ లాంటి హిట్స్‌తో వెంకీ అట్లూరి తెలుగు సినిమాలో తన సత్తా చాటారు
- అక్కినేని అభిమానిగా వెంకీ అట్లూరి చైతన్యతో సినిమా చేయాలనుకున్నా ప్రాజెక్ట్‌లు ఫైనల్ కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకీ అట్లూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత నటుడిగా కొన్ని సినిమాలు చేసిన ఆయన, తర్వాత దర్శకుడిగా మారి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ‘తొలిప్రేమ’ అంటూ వరుణ్ తేజ్‌తో హిట్ కొట్టిన ఆయన, తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేసి పరాజయం పొందారు. ‘రంగ్ దే’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, తర్వాత చేసిన ‘సార్’ మరియు ‘లక్కీ భాస్కర్’ సినిమాలు హిట్లుగా నిలిచాయి. అయితే, తాను చేసిన ఈ ఐదు సినిమాల స్క్రిప్ట్‌లను ముందుగా అక్కినేని నాగచైతన్య వద్దకే తీసుకెళ్లానని, కథలు చెప్పానని, కథలు నచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ప్రాజెక్ట్‌లు ఫైనల్ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read:HHVM : వీరమల్లు ట్రైలర్ అద్భుతంగా ఉంది.. నాగవంశీ పోస్ట్ వైరల్..
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, తన సినీ జర్నీకి సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. నిజానికి వెంకీ అట్లూరి అక్కినేని అభిమాని అని సినీ సర్కిల్స్‌లో చెప్పుకుంటారు. అలాంటి ఆయన అక్కినేని హీరోతో సినిమా చేసి ఉంటే, అది కచ్చితంగా హిట్ అయి ఉండేదని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ‘మిస్టర్ మజ్ను’ సినిమా బాగానే ఉన్నప్పటికీ, ఎందుకో వర్కౌట్ కాలేదని అక్కినేని అభిమానులు భావిస్తుంటారు. ఇప్పుడు తాను చేయాలనుకున్న అన్ని సినిమాల కథలను ముందుగా నాగచైతన్యకే చెప్పానని ఆయన చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!