VD : విజయ్ దేవరకొండ ‘రౌడీ వేర్’ బ్రాండ్ కు స్పెషల్ అవార్డ్
- రౌడీ వేర్ బ్రాండ్ పేరుతో బిజినెస్ చేసున్న విజయ్
- యూత్ లో రౌడీ వేర్ బ్రాండ్ కు ఫుల్ క్రేజ్
- రౌడీ వేర్ బ్రాండ్ కు అవార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి విడుదల తర్వాత ఈ సినిమాలోని నటనకు తన ఫ్యాన్స్ పెట్టుకున్న పేరుతో ‘రౌడీ వేర్’ అనే బ్రాండ్ పేరుతో క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. ‘రౌడీ బ్రాండ్’ అతి తక్కువ టీమ్ లో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా యూత్ ఈ బ్రాండ్ అమితంగా కొనుగోలు చేసారు . అలా ఎంతో పాపులర్ అయిన ఈ రౌడీ బ్రాండ్ తాజగా మరో గౌరవాన్ని దక్కించుకుంది. యూత్ లో ఈ బ్రాండ్ కున్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తాజాగా ఔట్ లుక్ ఇండియా నిర్వహించిన బిజినెస్ అవార్డ్స్ 2024లో ఐకానిక్ ఇండియన్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ అవార్డ్ రౌడీ వేర్ బ్రాండ్ గెల్చుకుంది.
Also Read : Ram Talluri : ‘వికటకవి’ చూసి నాకు గర్వంగా అనిపించింది
Also Read
- Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Dhanush: "నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?".. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రౌడీ వేర్ ను ఐకానిక్ బ్రాండ్ గా మార్చిన రౌడీస్ తో పాటు తన రౌడీ వేర్ టీమ్ కు విజయ్ దేవరకొండ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇలాగే సక్సెస్ ఫుల్ గౌ రౌడీ వేర్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. స్టైలింగ్, మేకోవర్ లో తనకున్న ప్యాషన్ తో రౌడీ వేర్ బ్రాండ్ ను విజయ్ ఎప్పటికప్పుడు సరికొత్తగా యూత్ కు రీచ్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ తరుపున అయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ అవార్డ్ ప్రదానోత్సవంలో పాల్గొని నటి కీర్తి సురేష్ చేతుల మీదుగా అవార్డ్ స్వీకరించారు. రౌడీ బ్రాండ్ ఈ అవార్డ్ గెలుచుకోవడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
తాజావార్తలు
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్‌లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!