Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ‘ఉస్తాద్’ సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై భారీగా అంచనాలు
- పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్
- 'ఉస్తాద్' సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh 2nd Song Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవర్ ప్యాక్డ్ పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘దేఖ్ లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను మంచి కిక్ ఇవ్వగా.. ఇప్పుడు చిత్ర యూనిట్ రెండో పాట రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో పవన్-హరీష్-డీఎస్పీ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఆల్బమ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ కూడా అదే స్థాయిలో మెగా మాస్ బీట్స్‌తో ఉంటుందని సమాచారం. రెండో పాటలో పవన్ కళ్యాణ్ తనదైన స్టైలిష్ స్టెప్పులతో రచ్చ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఆ పాట కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
Also Read: UBS-SreeLeela: శ్రుతి హాసన్ మాదిరి.. శ్రీలీల కెరీర్ కూడా టర్న్ అవుతుందా?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేసవి కానుకగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. విడుదలకు ఇంకా నెలన్నర ఉండడంతో ఉస్తాద్ ప్రమోషన్స్ పరంగా వేగాన్ని మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. పలుమార్లు వాయివా పడుతు వచ్చిన ఈ చిత్రాన్ని.. ఫైనల్‌గా థియేటర్లోకి తీసుకురాబోతుండడంతో ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!