Vettaiyan : రికార్డు సృస్టించిన రజనీ ‘ మనసిలాయో’ లిరికల్ సాంగ్
- రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టైయాన్ - ది హంటర్'
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్
- అక్టోబరు 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న టీ.జే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ సరసన మంజువారీయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తమిళ టాప్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ష్ కలయికలో నాలుగో సినిమాగా ‘వేట్టైయాన్- ది హంటర్’. రానుంది.ఈ చిత్రం నుండి ఆ మధ్య రిలీజైన ‘మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే’ ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాబట్టడమే కాకుండా రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది.
Also Read : Tollywood : ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.. ఇదే నిదర్శనం
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్‌డేట్..!
తాజగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 20 మిలియాన్ వ్యూస్ రాబట్టిందని, అధికారకంగా ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. రజనీతో గతంలో పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన అనిరుద్ నాలుగోసారి రజినీకాంత్ వేట్టైయాన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మనసిలాయో..’ అంటూ సాగే ఈ పాటకు రజినీకాంత్, మంజు వారియర్ స్టెప్స్ విశేషంగా అలరించాయి. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సైతం స్టెప్పులేస్తూ కనిపించటం విశేషం.రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.తెలుగు రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలవుతున్నాయి
Unstoppable! 💥 #MANASILAAYO from VETTAIYAN 🕶️ lights up the charts with 2️⃣0️⃣ Million views on YouTube. 🤩 Turn up the volume and keep vibing. 🔊
▶️ https://t.co/qVl8PxRllm #Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan… pic.twitter.com/0fjVxzTpdi
— Lyca Productions (@LycaProductions) September 18, 2024
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?