విడుదలకు సిద్ధమవుతున్న ఉదయ్ కిరణ్ చివరి మూవీ
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ అకాల మృత్యువాత పడి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆయన చివరగా నటించిన చిత్రం “చిత్రమ్ చెప్పిన కథ” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. 2015లోనే థియేటర్లలోకి రావలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇది ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. “చిత్రమ్ చెప్పిన కథ” మేకర్స్ సినిమా విడుదల విషయమై ఇటీవల రెండు ఒటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపారట. వారు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆసక్తికరమైన ఆఫర్లను అందుకున్నట్లు తెలిసింది. ఈ వార్తలు గనుక నిజమైతే త్వరలోనే ఈ చిత్రం ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం విడుదల గురించి ఉదయ్ కిరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
తాజావార్తలు
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!