Jani Master: జానీ మాస్టర్ మీద డ్యాన్సర్ల వరుస ఫిర్యాదులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two more Dancers are Planning to Complain against Jani Master: తనను రేప్ చేసాడంటూ జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఒక యువతి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు సీరియస్ అవడంతో పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ క్రమంలో జానీ మాస్టర్ మీద మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Gorre Puranam: సుహాస్ ‘గొర్రె పురాణం’.. ఇంత జరిగిందా?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మరో ఇద్దరు డాన్సర్లు కూడా బయటకు వచ్చి మరిన్ని షాకింగ్ విషయాలు జానీ మాస్టర్ గురించి బయట పెట్టబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతున్న మన దాని మేరకు ఆయన చాలామంది ఫిమేల్ అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడు అని అంటున్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ తరఫునుంచి కానీ డాన్సర్ల తరపు నుంచి కానీ ఎవరూ అసలు ఈ విషయం మీద మాట్లాడవద్దు అంటూ డాన్సర్ల గ్రూపులో పెట్టిన ఒక ఆడియో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది జానీ మాస్టర్ మీద ఎవరైనా ఫిర్యాదు చేయబోతున్నారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!