కన్నడ సీరియల్ నటి ఆత్మహత్య కేసును లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా? లేక భర్తతో విభేదాల? లేదా సీరియల్స్ మూవీస్ కి దూరంగా ఉండటమా?. శోభిత సుధీర్ రెడ్డి మధ్య ఇంతకీ ఏం జరిగింది? ఇలా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. Also Read : Satya : పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తాజాగా ఈ కేసు కీలక మలుపు మలుపు తిరిగింది. కన్నడ…
హైదరాబాదు గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకొంది. కన్నడలో చాలా సీరియల్ స్ లో నటించిన యాంకర్ శోభిత ఆత్మహత్య చేసుకుని మరణించింది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. కన్నడలోని పలు సీరియల్ లో నటించిన శోభిత వివాహం చేసుకుని హైదారాబాద్ షిఫ్ట్ అయి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. శోభిత ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే అంశం పై కారణాలు బయట పెట్టడం లేదు కుటుంబ సభ్యులు. శోభిత…