NTV Telugu Site icon

Triptii Dimri : యానిమల్ రిలీజయ్యాక మూడు రోజులు ఏడ్చా.. భాభీ 2 షాకింగ్ కామెంట్స్

Tripthi (2)

Tripthi (2)

Triptii Dimri Says She Cried Three Days after Animal Release: బాలీవుడ్ తృప్తి డిమ్రీ లైఫ్ బిఫోర్ “యానిమల్”, ఆఫ్టర్ యానిమల్ గా మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో భాభీ 2 అనే పాత్రలో నటించిన ఆమెకు ఓవర్ నైట్ స్టార్ డం వచ్చింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన తృప్తి నటించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌ అయింది. అయినా సరే యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది.

Chennai: సీఎం స్టాలిన్ ఇంట్లో విషాదం.. బావమరిది మురసోలి సెల్వం మృతి

అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తన ద్వేషం భరించలేని స్థాయికి పెరిగిందని, ఫలితంగా తాను మూడు రోజుల పాటు ఏడ్చానని తాజాగా వెల్లడించింది. ఈ స్థాయిలో విమర్శలు ఎదురవుతాయని నేను ఎప్పుడూ ఊహించలేదు” అని ఆమె కామెంట్ చేసింది. అయితే, ఆమె ఆ స్టేజ్ దాటేసి మరిన్ని సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఇప్పుడు స్టార్‌డమ్ ని ఆస్వాదిస్తోంది.

Show comments