Tripti Dimri : బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతోన్న త్రిప్తి
- యానిమల్‌కు బీఫోర్ అండ్ ఆఫ్టర్‌గా కెరీర్
- భూల్ భులయ్యా3 రూపంలో మరో హిట్
- సెట్స్‌పై ఉన్న దఢక్ 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యానిమల్‌తో త్రిప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరిలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసొచ్చింది అంటే అది ఆమెకే. త్రిప్తి కెరీర్ యానిమల్ కు బీఫోర్, ఆఫర్ట్‌లా ఛేంజ్ అయ్యింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తేతే యంగ్ స్టార్లతో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేయడం మరో ఎత్తు. ఈ ఇయర్ బ్యాడ్ న్యూజ్‌లో విక్కీ కౌశల్‌లో ఆడిపాడిన ఈ చిన్నది. విక్కీ విద్యా కా వో వాలా మూవీలో రాజ్ కుమార్ రావ్‌తో రొమాన్స్ చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.
Also Read : Simran : 48 ఏళ్ల వయస్సులో జోరు చూపిస్తోన్న సిమ్రాన్
Also Read
తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన భూల్ భూలయ్యా 3 సూపర్ హిట్ కావడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంది. ప్రజెంట్ దఢక్ 2 సెట్స్ పై ఉండగా మరో రెండు నయా ప్రాజెక్టులను ఒడిసిపడుతోంది క్రేజీ గర్ల్ త్రిప్తి. షాహిద్ కపూర్- విశాల్ భరద్వాజ్ కాంబోలో వస్తోన్న మూవీలో ఫిక్స్ అయ్యింది త్రిప్తి. దీనికి అర్జున్ ఉస్తారా అనే టైటిల్ కన్ఫమ్ చేశారు మేకర్స్. యాక్షన్ ప్యాక్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదే కాదు మాలీవుడ్ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్‌తో జోడీ కట్టనున్నట్లు బాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తోంది. ఇలా వరుస పెట్టి యంగ్ అండ్ డైనమిక్ హీరోలతో ఛాన్సులు కొల్లగొట్టడం చూస్తుంటే. స్టార్ హీరోయిన్‌గా ఛేంజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేట్టు కనిపించట్లేదు త్రిప్తి.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!