Tovino Thomas : ఓనమ్ విన్నర్ టోవినో థామస్ ‘ARM’.. ఎన్ని కోట్లంటే..?
- అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన ARM
- తెలుగులో డిజాస్టర్ గా మిగిలిన ARM
- ఓనమ్ విన్నెర్ గా నిలిచిన టోవినో థామస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. “ARM” సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా విడుదలయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేసారు.
Also Read : Mohan Babu : తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై మోహన్ బాబు లేఖ..
Also Read
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ఓనమ్ కేరళలో ముఖ్యమైన పండుగ. టాలీవుడ్ లో సంక్రాంతి ఎలాగో మలివుడ్ లో ఓనమ్ కూడా సినిమాలకు మాంచి సీజన్. ఈ ఏడాది ఓనమ్ కానుకగా ARM, కిష్కింద కాండం, కొండల్, బ్యాడ్ బాయ్స్ వంటి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ARM, కిష్కింద కాండం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. టోవినో థామస్ ARM రిలీజ్ నాటి నుండి పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. కేరళ వ్యాప్తంగా ARM 8 రోజులకు గాను రూ. 28.6కోట్లు, వరల్డ్ వైడ్ గా 10 డేస్ కు రూ. 63 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి, ప్రీవియస్ తొవినో థామస్ చిత్రం తుళ్లుమల క్లోసింగ్ గ్రాస్ రూ. 47. 5 కోట్ల తో ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. బుకింగ్స్ విషయంలోనూ ARM దూసుకెళ్లింది. 10 రోజులకు గాను 11,50,000 టికెట్స్ పైగా బుక్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసి ఓనమ్ విన్నర్ గా నిలిచింది.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!